Gossips

రంగమ్మత్త జోష్.. మల్టీస్టారర్ చిత్రంలో అనసూయ...

Industry:
రంగస్థలం సినిమా తర్వాత అనసూయకు దర్శక, నిర్మాతలు మంచి పాత్రలను ఆఫర్ చేస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో దర్శకుడు అనిల్ రావిపూడి ఓ మంచి పాత్రను అనసూయకు ఆఫర్ చేయగా, దానికి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తున్నది. అయితే అనసూయ గానీ, అనిల్ రావిపూడి గానీ అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.