Category: Movie

ఆయన పెళ్లి .... ఇండస్ట్రీ కి ఓ పెద్ద సమస్య అయ్యిందా .. ? జూన్ మొదటి వారం లో విషయాలు .

బాహుబలి  పెళ్లి మీద పెద్ద ఆశలు పెట్టుకున్నా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో  ఇప్పుడు సినీ పెద్దలు ఆయన పెళ్లి గూర్చి ఎంతో బాధ 

పడుతున్నారు అని తెలిసింది .. ఓ ఇంటి వాని చేసి ఆనంద పడటం అనుకుంటే , ఆయన పెళ్లి   మీద వస్తున్న గాసిబ్ ల తో  వారు 

కుమిలి  పోతున్నారు అని  తెలుస్తుంది .... 

అనేక మంది అమ్మాయల హృదయాలను కొళ కొట్టిన ప్రభాస్ ఇంకా పెళ్లి విషయం లో ఇంకా నిర్ణయం చెప్పకపోవడం  వాళ్ళ అనేక 

సందేహాలు  వస్తున్నాయి . ఒక దశలో అనుష్క తో పెళ్లి అయిపోనటే అనుకున్నా వారి వివరణతో సమాజం నిశ్శబ్దం వహించిన ఇంకా 

ఆలస్యం కావడం వాళ్ళ ఎంతో మంది అమ్మాయిలు నోచుకుంటున్నారు  తమ ప్రయత్నం చేస్తున్నారు అని బోగట్టా   . 

ఆయన గూర్చి ప్రముఖ సినీవర్గా నికి చెందిన వారే పిల్లను ఇవ్వాలి అనుకుంటున్నట్టు తెలియవస్తుంది ... జూన్ మొదటి వారం లో 

విషయాలు  తెలియరావొచ్చు అనుకుంటున్నారు . 
Related Links