జగన్‌కు శుభాకాంక్షలు తెలియజేసిన మోదీ

Industry:
దిల్లీ: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన వైకాపా అధినేత జగన్‌ మోహన్‌రెడ్డికి ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. ‘ప్రియమైన జగన్‌.. ఆంధ్రప్రదేశ్‌లో ఘన విజయం సాధించిన మీకు అభినందనలు. మీ పదవికాలం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాను. మీకు ఇవే నా శుభాకాంక్షలు’ అని మోదీ తెలుగులో ట్వీట్‌ చేశారు.

Courtesy By : 
https://www.eenadu.net
Related News